ఇందిర జలప్రభకు రూ.100 కోట్లు | Indira jalaprabha Rs 100 crore | Sakshi
Sakshi News home page

ఇందిర జలప్రభకు రూ.100 కోట్లు

Published Tue, Feb 3 2015 6:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

Indira jalaprabha Rs 100 crore

సాక్షి, హైదరాబాద్: ఇందిర జలప్రభ పథకం అమలు కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను సాగుకు పనికొచ్చేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement