పోలీసుల అదుపులో ఇస్లామిక్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ | Islamic Liberation Force Founder Ismail under Police Custody | Sakshi
Sakshi News home page

ఇస్లామిక్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడే ఇస్మాయిల్

Published Sat, Oct 5 2013 6:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

Islamic Liberation Force Founder  Ismail under Police Custody

చెన్నై: ఉగ్రవాది ఇస్మాయిల్‌ను  చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో   ఉగ్రవాదులు బిలాల్ మాలిక్‌, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నా విషయం తెలిసిందే.

 ఇస్లామిక్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడైన  ఇస్మాయిల్‌ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement