
అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి: ఐవీఆర్
అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి అని తన అ«ధ్యయనంలో తేలిందన్నారు. దీనిపై ఎవరైనా బహిరంగ చర్చకు రావచ్చని సవాల్ విసిరారు.