నవోదయ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం | jawahar navodaya vidyalaya invite Application | Sakshi
Sakshi News home page

నవోదయ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Sep 12 2014 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

jawahar navodaya vidyalaya invite Application

సాక్షి, హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో  2015-16 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ ఆర్.రామారావు గురువారం తెలిపారు.

అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  2015 ఫిబ్రవరి 7న నిర్వహించనున్న ఈ ఎంపిక పరీక్షకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. నవోదయ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement