ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. | jupudi statement on ap special status | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే..

Published Fri, Jul 31 2015 4:38 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని జూపూడి ఈ సందర్భంగా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement