
రాజంపేట టౌన్: రాజంపేట అర్బన్ సీఐ శుభకుమార్‌కు కాలు విరిగినా వాకర్ సహాయంతో లాక్‌డౌన్ పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కవాతు సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన విష యం తెలిసిందే. తాజాగా సోమవారం విధుల్లో కనిపించడంతో పట్టణ ప్రజలు ఆయన మొక్కవోని దీక్షకు సలాం చేశారు.