కేరళ: సినీ నటులు తరుచు ఏదో వివాదాల్లో ఉండటం కొత్తమే కాదు. తాజాగా ఇటువంటి ఉదంతమే శనివారం చోటు చేసుకుంది. ఓ హెయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో సినీ స్టార్. కేరళకు చెందిన సినీస్టార్ హైదరాబాద్ లో జరిగే సీసీఎల్ లో పాల్గొనేందుకు విమానం ఎక్కాడు. ఈ క్రమంలోనే హెయిర్ హోస్టస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో విమాన సిబ్బంది అతన్ని విమానం నుంచి దించేశారు.
రేపు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో కేరళ స్ట్రైకర్స్ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.