విజయవాడలో 'కేరింత' | kerintha movie unit in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో 'కేరింత'

Published Sat, Jul 4 2015 12:05 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

kerintha movie unit in vijayawada

విజయవాడ: చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న 'కేరింత' సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత 'దిల్‌'రాజు అన్నారు. తాజాగా శనివారం విజయవాడలోని పీవీఆర్ సినీమాల్‌లో 'కేరింత' యూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సుమంత్ అశ్విన్‌తో పాటు నటీనటులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement