గాంధీ, కింగ్‌జార్జి ఆస్పత్రుల్లో ఎబోలాకు చికిత్స | King George Hospital, Gandhi Hospital are selected for ebola disease treatment | Sakshi
Sakshi News home page

గాంధీ, కింగ్‌జార్జి ఆస్పత్రుల్లో ఎబోలాకు చికిత్స

Published Wed, Nov 26 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

King George Hospital, Gandhi Hospital are selected for ebola disease treatment

ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులను కేంద్రం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రిని, తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని ఈ వ్యాధి చికిత్స కోసం గుర్తించినట్టు తెలిపింది. రాజ్యసభలో ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సంగతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement