కోనసీమ రైతులు క్రాప్ హాలిడే దిశగా ఆలోచిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు.
రాజమండ్రి: కోనసీమ రైతులు క్రాప్ హాలిడే దిశగా ఆలోచిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ పంట కాల్వల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే కారణమన్నారు. కోనసీమ రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని నాగిరెడ్డి తెలిపారు.