కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా | Krishna River management Board meeting postponed to Dec 30 | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు సమావేశం 30కి వాయిదా

Published Wed, Dec 24 2014 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

ఈనెల 24న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్టు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది.

సాక్షి, హైదరాబాద్: ఈనెల 24న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్టు సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనలు ముగియకపోవడం, సీలేరు విద్యుత్‌పై సదరల్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ఇంకా నివేదిక అందకపోవడం తదితర కారణాలరీత్యా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎంఎస్ అగర్వాల్ మంగళవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. రేడియల్ క్రస్ట్ గేట్లు ఎక్కి దిగువ కృష్ణానదిని పరిశీలించారు. డ్యాం మీదుగా వెళ్లి లిప్టుద్వారా 390,420 గ్యాలరీలలోకి దిగి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement