మద్దికెరలో కౌలు రైతుల ధర్నా | lease Farmers protest in maddikera | Sakshi
Sakshi News home page

మద్దికెరలో కౌలు రైతుల ధర్నా

Published Mon, Apr 18 2016 11:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

lease Farmers protest in maddikera

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మద్దికెర తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. ఈ ఆందోళనకు రైతు సంఘం, సీపీఐ నేతలు నాయకత్వం వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement