నిన్నటి వరకూ కస్టమర్స్ తో కన్నీరు పెట్టించిన ఉల్లి.. తాజాగా.. రైతులను ఆందోళన పరుస్తోంది.
నిన్నటి వరకూ కస్టమర్స్ తో కన్నీరు పెట్టించిన ఉల్లి.. తాజాగా.. రైతులను ఆందోళన పరుస్తోంది. రెండు వారాల్లో అన్యూహ్యంగా ఉల్లిధర పడిపోయింది. గత నెలలో కిలో 100 రూపాయలు పలికిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.3 పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ క్వింటాల్ రూ. 1200 తాజాగా రూ.300 పడిపోయింది. దీంతో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులను సమాధాన పరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.