కర్నూలు : జిల్లాలోకి కొసిగి మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. నేల కొసిగి గ్రామంలో గొర్రెల మందపై శనివారం అర్థరాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఓ గొర్రె మృతి చెందింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఎవరికి వారు ఇళ్లకు తలపులు వేసుకుని ఇంట్లో కుర్చున్నారు.
చిరుత దాడి: గొర్రె మృతి
Published Sun, Feb 15 2015 12:52 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement
Advertisement