ఏపిలో స్థానిక ఎన్నికల విజేతలు | Local body election winners in AP | Sakshi
Sakshi News home page

ఏపిలో స్థానిక ఎన్నికల విజేతలు

Published Sun, Jul 13 2014 6:33 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

జమ్మలమడుగులో విజేతలతో వైఎస్ఆర్ సిపి నేతలు - Sakshi

జమ్మలమడుగులో విజేతలతో వైఎస్ఆర్ సిపి నేతలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన, వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజు జరిగాయి. రెండు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలకు, జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ స్థానానికి, పలు మండల అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
విజేతల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.

జిల్లా పరిషత్ ఎన్నికల విజేతలు

* ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ -  ఈదర హరిబాబు (వైఎస్ఆర్ సిపి మద్దతుతో)
  వైస్ చైర్మన్ - నూకసాని బాలాజీ (వైఎస్ఆర్ సిపి)

* నెల్లూరు జిల్లా చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

మునిసిపల్ ఎన్నిక విజేతలు

* వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మునిసిపల్ చైర్పర్సన్ - తులసమ్మ(వైఎస్ఆర్ సిపి)
 మునిసిపల్ వైఎస్ చైర్మన్ -  ముళ్ల జానీ(టిడిపి)

మండలాధ్యక్ష ఎన్నికల్లో విజేతలు

* పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలాధ్యక్ష పదవి - టిడిపి
    కో ఆప్షన్ మెంబర్‌ - అక్బర్ ఖాన్ (వైఎస్ఆర్ సిపి)
* గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలాధ్యక్ష పదవి - టిడిపి
* ప్రకాశం జిల్లా అద్దంకి మండలాధ్యక్షురాలు - గోరంట్ల పద్మావతి (వైఎస్ఆర్ సిపి)
  ఉపాధ్యక్షులు అరుణ -(వైఎస్ఆర్ సిపి)
కో ఆప్షన్‌ మెంబర్‌: ఎస్‌కే మస్తాన్‌ వలీ(వైఎస్ఆర్ సిపి)
* విజయనగరం జిల్లా మెంటాడ మండలాధ్యక్షుడు - సింహాచలం(వైఎస్ఆర్ సిపి)
* చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలాధ్యక్షురాలు  - పి.రేవతి (వైఎస్ఆర్ సిపి)
   ఉపాధ్యక్షులు - చెంగమ్మ (వైఎస్ఆర్ సిపి)
* కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలాధ్యక్షురాలు - లింగవరపు రామకోటమ్మ (వైఎస్ఆర్ సిపి)
    కో ఆప్షన్ సభ్యుడు - సయ్యద్ బాబు  (వైఎస్ఆర్ సిపి)


* వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలాధ్యక్షురాలు - హేమలత (వైఎస్ఆర్ సిపి)
* వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలాధ్యక్షురాలు - మల్లెల ఝాన్సీరాణి (వైఎస్ఆర్ సిపి)
ఉపాధ్యక్షడు - మల్లెల రాజారామ్మోహన్‌రెడ్డి (వైఎస్ఆర్ సిపి)
* విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలాధ్యక్షురాలు - వంతల జముల (వైఎస్ఆర్ సిపి)
* విశాఖ జిల్లా చింతపల్లి మండలాధ్యక్షురాలు -  కవడం మచ్చమ్మ (వైఎస్ఆర్ సిపి)
* తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలాధ్యక్షురాలు - ఎ.సత్యవతి (వైఎస్ఆర్ సిపి)
* కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలాధ్యక్షురాలు - సావిత్రి (వైఎస్ఆర్ సిపి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement