146వ రోజుకు చేరిన వేంపల్లె గ్రామస్తుల దీక్ష | locals deeksha continue on 146th day | Sakshi
Sakshi News home page

146వ రోజుకు చేరిన వేంపల్లె గ్రామస్తుల దీక్ష

Published Fri, Aug 7 2015 3:53 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

locals deeksha continue on 146th day

కర్నూలు(పాములపాడు): తమ గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు 146వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వేంపల్లె గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పవర్‌ప్లాంట్ నిర్మాణం నిర్ణయాన్ని విరమించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement