కర్నూలు- గుంటూరు రోడ్డులో లారీ దగ్ధం | lorry burnt in kunool-guntur hoghway | Sakshi
Sakshi News home page

కర్నూలు- గుంటూరు రోడ్డులో లారీ దగ్ధం

Published Mon, Aug 17 2015 7:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

lorry burnt in kunool-guntur hoghway

కర్నూలు: సాంకేతికలోపంతో ఓ లారీ ప్రధాన రహదారిపై కాలి బూడిద అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. మండల కేంద్రంలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై లారీలో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పోలీసుల సహాయంతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement