గువ్వల చెరువు వద్ద లారీ బోల్తా, ముగ్గురి మృతి | Lorry rammed in ysr district, three killed | Sakshi
Sakshi News home page

గువ్వల చెరువు వద్ద లారీ బోల్తా, ముగ్గురి మృతి

Published Thu, Jul 17 2014 10:27 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Lorry rammed in ysr district, three killed

కడప : వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లారీ బెంగళూరు నుంచి కడప వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement