విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం: చంద్రబాబు
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం: చంద్రబాబు
Published Tue, Jun 10 2014 7:22 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన వల్ల నీటిపారుదల, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై 5 అంశాలతో కూడిన శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో నిర్వహించే పాలనలో పారదర్శకత తీసుకొస్తామని చంద్రబాబు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు.
Advertisement
Advertisement