
ఆంధ్రప్రదేశ్:
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ
►నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ
►తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ
►రెండో రోజు వీఎంఆర్‌డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం
►మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ
అమరావతి: నేటి నుంచి ఏపీలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం
►ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు
►రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీ
తెలంగాణ:
హైదరాబాద్: నేడు పదో తరగతి పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ
►కంటైన్‌మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాల వివరాలు ఇవ్వాలన్న కోర్టు
Comments
Please login to add a commentAdd a comment