మంగళగిరిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య | Man brutally murdered by unknown persons in mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

Published Mon, Nov 17 2014 10:05 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Man brutally murdered by unknown persons in mangalagiri

గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది.  గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా మృతుని వివరాలు తెలియరాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఘటనా స్థలం పక్కనే ఉన్న బిర్యానీ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement