పెళ్లి చూపులకు పిలవలేదని ఆత్మహత్య | man died of feeling shame of his brother's marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకు పిలవలేదని ఆత్మహత్య

Published Fri, Feb 13 2015 2:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

man died of feeling shame of his brother's marriage

రాయదుర్గం(అనంతపురం): తమ్ముడి పెళ్లి చూపులకు తనను పిలవలేదని మనస్తాపం చెంది రవి(28) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కె.పి.దొడ్డి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement