వివాహితపై సామూహిక అత్యాచారం | Married woman gang-raped by Eight men at chittoor district | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక అత్యాచారం

Published Mon, Aug 26 2013 8:38 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Married woman gang-raped by Eight men at chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. చౌడేపల్లి మండలం తనపల్లిలో ఓ వివాహితపై దుండగులు సామూహిక
అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ వివాహితపై ఎనిమిదిమంది దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సంఘటన వెలుగులోకి రావటంతో గ్రామ పెద్దలు పంచాయతీతో సరిపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement