ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-1 ఫలితాల విడుదల | mbbs final year part-1 results | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-1 ఫలితాల విడుదల

Published Tue, Apr 21 2015 8:07 PM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్టు-1 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది.

విజయవాడ : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్టు-1 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది.

విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలను http://ntruhs.ap.nic.in వెబ్‌సైట్‌లో పొందవచ్చును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement