ఈమేరకు త్వరగా ర్యాంకుల జాబితాను ఇచ్చేలా సీబీఎస్‌ఈని సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
జూలై తొలి వారంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
Published Sat, Jun 24 2017 1:22 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. నీట్ మెడికల్ ఫలితాలు శుక్రవారం వెలువడిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నీట్ మెడికల్ ర్యాంకులు జాతీయ స్థాయిలో ప్రకటించారని, లోకల్ (ఆంధ్రప్రదేశ్) ర్యాంకులను పరీక్ష నిర్వహించిన సీబీఎస్‌ఈ ఇవ్వాల్సి ఉందన్నారు.
ఈమేరకు త్వరగా ర్యాంకుల జాబితాను ఇచ్చేలా సీబీఎస్‌ఈని సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
ఈమేరకు త్వరగా ర్యాంకుల జాబితాను ఇచ్చేలా సీబీఎస్‌ఈని సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
Advertisement