'తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం' | mee intiki mee bhumi inaugarated by cm chandra babu | Sakshi
Sakshi News home page

'తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం'

Published Tue, Aug 11 2015 7:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం' - Sakshi

'తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం'

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖపట్నం పట్టణంలో ఆయన మంగళవారం దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సౌకర్యంతో రిజిస్ట్రేషన్ తో పని లేకుండానే పెద్దల నుంచి భూమి పిల్లలకు సంక్రమిస్తుంది. తెల్లరేషన్ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం లాగ వాడుకోవడానికి వీలుందన్నారు. ఆధార్ ఉంటే నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏపీకి కనీసం ఐదేళ్లైనా ప్రత్యేక హాదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement