విదేశాంగ అధికారితో మేకపాటి భేటీ | mekapati rajamohan reddy meets foreign ministry official | Sakshi
Sakshi News home page

విదేశాంగ అధికారితో మేకపాటి భేటీ

Published Wed, Apr 1 2015 8:29 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

mekapati rajamohan reddy meets foreign ministry official

నెల్లూరు: వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమ్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో విదేశాంగ అధికారి రూపా గంగూలీని కలిశారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అదృశ్యంపై చర్చించారు. మస్తాన్ బాబు ఆచూకీ కోసం అర్జెంటీనా, చిలీ దేశాల్లో హెలికాప్టర్లతో గాలిస్తామని రూపా గంగూలీ.. మేకపాటితో చెప్పారు.

కాగా, మస్తాన్ బాబు ఆచూకీ కోసం ఆయన కుటుంబం రాష్ట్ర ప్రభుత్వాన్ని సాయం కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement