మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి | Mentally unstable woman in sexual assault | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి

Published Wed, May 13 2015 2:02 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

Mentally unstable woman in sexual assault

కూనవరం : మతిస్థిమితం లేని మహిళపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మండలంలోని వెంకటాయపాలెంలో మంగళవారం జరిగింది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బేతి శ్రీను అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ సోదరి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేశామని, నిందితుని బుధవారం రిమాండ్‌కు పంపనున్నామని ఎస్సై తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement