
రేపల్లె(గుంటూరు జిల్లా): రేపల్లెలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభోత్సవం మంత్రి నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా జరిగింది. అయితే కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి అయిన ఖర్చును మంత్రి గన్‌మెన్లు, టీచర్ల నుంచి వసూలు చేశారు. టీచర్ల నుంచి సుమారు 10 వేల రూపాయలు గన్‌మెన్లు వసూలు చేయడాన్ని విలేకరులు కెమెరాల్లో బంధించారు.