ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స | Minister Kamineni's Joint replacement surgery successful at GGH | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స

Published Fri, Jan 22 2016 7:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

Minister Kamineni's Joint replacement surgery successful at GGH

గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు శుక్రవారం మోచిప్ప మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు మాట్లాడుతూ.. ఆస్పత్రి చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. జీజీహెచ్ వైద్యులపై నమ్మకం ఉంచి.. ప్రజలకు  ప్రభుత్వాస్పత్రులపై ఉన్న అపనమ్మకాలను పారద్రోలేలా స్వయంగా మంత్రి జీజీహెచ్‌లో ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement