గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది.
గుంటూరు : గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. లాలాపేటలోని యానాది కాలనీకి చెందిన ఓ బాలిక(15) బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గురువారం మధ్యాహ్నం బాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.