![పేటలో బాలికపై యువకుడు అత్యాచారం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71378204395_625x300_8.jpg.webp?itok=CbuSQDym)
పేటలో బాలికపై యువకుడు అత్యాచారం
చిలకలూరిపేటలో వడ్డెర కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్పై ఓ యువకుడు అత్యాచారం చేసి పరారైయ్యాడు. దాంతో బాధితురాలు తల్లితండ్రులను ఆశ్రయించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన యువకుడి వివరాలను పోలీసులు బాలికను నుంచి సేకరించారు. అనంతరం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.