
రాజంపేటలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి
కడప: జిల్లాలోని రాజంపేటలో శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పర్యటించారు. మహిళలకు స్వయంసేవక రుణాలను ఆయన అందజేశారు.
రైల్వేఅండర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు మిధున్ రెడ్డిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి పాల్గొన్నారు.