
సాక్షి, అమరావతి: మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. నేటి నుంచి ఆగస్టు 14 తేదీ వరకు నామినేషన్లకు స్వీకరణకు ఈసీ తుది గడువు విధించింది.16 తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 19 వరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 26 తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment