శంషాబాద్: హైదరాబాద్ సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దారుణ సంఘటన జరిగింది. షకిల్ అహ్మద్ అనే వ్యక్తి, అతని మిత్రులు ముంబైకి చెందిన ఓ డాన్సర్పై అత్యాచారం చేశారు. గత డిసెంబర్ 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాధితురాలు ఈ విషయం గురించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని శంషాబాద్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
శంషాబాద్లో ముంబై డాన్సర్పై అత్యాచారం
Published Wed, Jan 8 2014 10:35 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement