రోజూ కిర్లంపూడికి వెల్లువెత్తండి: ముద్రగడ
రోజూ కిర్లంపూడికి వెల్లువెత్తండి: ముద్రగడ
Published Tue, Aug 22 2017 1:28 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
జగ్గంపేట : రాష్ట్రవ్యాప్తంగా కాపుల నిరసలతోనే ప్రభుత్వం దిగివచ్చి పాదయాత్రకు అనుమతి వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అప్పటి వరకు ప్రతిరోజూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి తరలి రావాలని కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గీయులకు పిలుపునిచ్చారు. 5రోజు నిరసన అనంతరం ఆయన ప్రసంగిస్తూ బాబు పోలీసులను అడ్డు తొలగించే వరకు పోరు ఆగదన్నారు.
Advertisement
Advertisement