
చట్టాలు మాకేనా? బాబుకు వర్తించవా?
పోలీసులు అనుమతులు లేవనడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు చట్టాలు వర్తించవా? ఆయన రాజ్యాంగానికి అతీతుడా?’ అని మండిపడ్డారు. ముద్రగడ ఇంటివద్ద బుధవారం మధ్యాహ్నం 11 నుండి 12 గంటల వరకు జేఏసి నాయకులు, కాపు నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో కంచాల మోత కార్యక్రమాన్ని నిర్వహించారు.