సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ఉద్రిక్తత | muncipal employees dharna at cm camp office in vijayawada | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ఉద్రిక్తత

Published Fri, Jul 17 2015 1:04 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ఉద్రిక్తత - Sakshi

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి, ఉద్రిక్తత

విజయవాడ: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎమ్‌ఎస్, ఐఎన్‌టీయూిసీ సంఘాల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా నిరసన తెలపుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement