జాతీయ పతాకానికి అవమానం! | municipal officials neglected national flag in srikakulam district | Sakshi
Sakshi News home page

జాతీయ పతాకానికి అవమానం!

Published Thu, Aug 20 2015 4:28 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

municipal officials neglected national flag in srikakulam district

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 15న ఎగురవేసిన జాతీయ జెండా దించకుండా ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ఘటన శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసిన అధికారులు ఇప్పటికీ దించకుండా అలాడే ఉంచారు. దీంతో జాతీయ పతాకం గత ఐదు రోజులుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement