రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు | nandi nataka festival in rajmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు

Published Mon, May 11 2015 7:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

nandi nataka festival in rajmundry

తూర్పు గోదావరి: నంది నాటకోత్సవాల నిర్వహణ ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 16 నుంచి 30 వరకు నంది నాటకోత్సవాలనను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలనాటి నటీమణులు, షావుకారు జానకి, కృష్ణకుమారి హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement