ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు తప్పిన ముప్పు | Narrow escape for Karimnagar MLA gangula kamalakar | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు తప్పిన ముప్పు

Published Fri, Jan 17 2014 8:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Narrow escape for Karimnagar MLA gangula kamalakar

గజ్వేల్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన వాహనాన్ని....ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొంది.  శుక్రవారం ఉదయం గంగుల కమలాకర్ హైదరాబాద్ వస్తుండగా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం  ఎమ్మెల్యే అక్కడ నుంచి వేరే వాహనంలో హైదరాబాద్ బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement