ఈ నెల18 నుంచి ఒంగోలులో నాటకోత్సవాలు | Natakotsavalu starts at ongole on january 18th, says Edara Haribabu | Sakshi
Sakshi News home page

ఈ నెల18 నుంచి ఒంగోలులో నాటకోత్సవాలు

Published Thu, Jan 14 2016 4:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

Natakotsavalu starts at ongole on january 18th, says Edara Haribabu

ఒంగోలు :  ప్రకాశం జిల్లా ఒంగోలులో జనవరి18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్మన్, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడించారు.  గురువారం ఒంగోలులో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుతో కలసి హరిబాబు విలేకరులతో మాట్లాడారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బాలోత్సవం పేరుతో బాలల నాటికలు ప్రదర్శించనున్నట్లు ఈదర హరిబాబు వివరించారు. ఈ కార్యక్రమాలు స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement