బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త అప్లికేషన్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ బిల్లును సెల్ నుంచే చెల్లించేందుకు ఉపయోగపడే కొత్త అప్లికేషన్(ఆప్)ను బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ‘మై బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్’ అనే ఈ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే మొబైల్ బిల్లు మొత్తం ఎంతుందో తెలుసుకుని ఫోన్ ద్వారానే చెల్లించొచ్చు. అలాగే బ్యాలెన్స్ రీచార్జీ కూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను www.myapp.bsnl. co.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆప్: సెల్ నుంచే బిల్లు చెల్లించొచ్చు
Published Sun, Oct 27 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement