ఎజెండా లేని అసెంబ్లీ | No agenda in Assembly sessions | Sakshi
Sakshi News home page

ఎజెండా లేని అసెంబ్లీ

Published Fri, Dec 20 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

ap assembly

ap assembly

రాష్ట్ర శాసనసభ చరిత్రలో కొత్త రికార్డు నమోదు కానుంది. నిర్దిష్ట ఎజెండా లేకుండా శాసనసభ శీతాకాల సమావేశాల తొలి ఘట్టం ముగిసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ చరిత్రలో కొత్త రికార్డు నమోదు కానుంది. నిర్దిష్ట ఎజెండా లేకుండా శాసనసభ శీతాకాల సమావేశాల తొలి ఘట్టం ముగిసింది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలు చేపట్టాలన్న ముందస్తు ప్రణాళికేదీ లేకుండానే ఆరు రోజుల సమావేశాలు ముగిశాయి. ఈ ఆరు రోజుల సమావేశాలు పట్టుమని 60 నిమిషాలు కూడా సాగలేదు. రెండుసార్లు బీఏసీ సవూవేశం జరిగినా అవి నిర్దిష్ట ఎజెండాను కూడా ఖరారు చేయులేకపోయూరుు. ఈ సమావేశాలు ఏడు రోజులని కొందరు, లేదు అయిదు రోజులే అని అధికార పక్షం రకరకాలుగా చెప్పినప్పటికీ.. రెండూ కాకుండా ఆరో రోజున తొలి విడత సమావేశాలు ముగిశాయి. బీఏసీ తర్వాత బులెటిన్ జారీ కాకపోవడంతో సమావేశాలు ఎన్నిరోజులన్నదానిపై మొదటినుంచీ స్పష్టత కరువైంది.

ఆద్యంతం వాయిదాలపర్వమే: సమావేశాల తొలిరోజు దక్షిణాఫ్రికా వూజీ అధ్యక్షుడు నెల్సన్ వుండేలాతో పాటు దివంగత వూజీ శాసనసభ్యులకు నివాళి అర్పించడంతో వుుగించారు. ఆ ఒక్కరోజు తప్ప వురే రోజు కూడా అరుుదు, పది నిమిషాలకు మించి సభ జరగలేదు. వురుసటి రోజున ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కూడా రద్దు చేసి వరదలు, తుపాన్లలో జరిగిన నష్టం, బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయుం, అధిక ధరలు తదితర అంశాలపై చర్చను చేపట్టాలని నిర్ణరుుంచారు. అరుుతే అందుకు భిన్నంగా వురుసటి రోజు సవూవేశం ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్ కాంగ్రెస్, విభజనపై కేంద్ర, రాష్ట్రాల తీరుపై టీడీపీ, తెలంగాణ బిల్లుపై చర్చకు టీఆర్‌ఎస్ వారుుదా తీర్మానాలు ప్రతిపాదించడం, వాటిని సభాపతి తిరస్కరించడం, తీవ్ర గందరగోళం వుధ్య మొదటి అరుుదు నిమిషాల్లోనే సభను వారుుదా వేసేశారు. ఆ తర్వాత వురో రెండుసార్లు కూడా రెండు వుూడు నిమిషాల్లోనే వుుగించాల్సి వచ్చింది. అప్పటికే తెలంగాణ బిల్లు రాష్ట్రానికి రావడంతో దాన్ని అసెంబ్లీకి, శాసనవుండలికి అందించడంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందన్న ఆరోపణలతో తెలంగాణ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వుండలిలో, శాసనసభలో హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. చివరకు వుండలి, అసెంబ్లీ వారుుదా పడే సవుయుంలో తెలంగాణ వుుసారుుదా బిల్లు చైర్మన్, స్పీకర్లకు అందించారు. వీటిపై చర్చకు సంబంధించి అసెంబ్లీ బయుట కూడా తీవ్ర వాగ్వాదాలు నెలకొన్నారుు.


 బిల్లుపై రచ్చరచ్చ: 16న అంటే సోవువారం ఉదయుం సభ ప్రారంభంలోనే వారుుదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ వునోహర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 గురించి సభకు వివరించారు. బిల్లును సభ ముందు ఉంచడంతోనే వాయిదాల పర్వం మొదలైంది. ఆ మరుసటి రోజు బిల్లుపై అసలు చర్చే మొదలు కాలేదని కొందరు... చర్చ మొదలైందని మరికొందరు వాదించడంతో కొత్త వివాదం మొదలై గందరగోళానికి దారి తీసింది. వురుసటి రోజు బీఏసీ సవూవేశం దాదాపు రెండు గంటల సేపు జరిగినా అసెంబ్లీ షెడ్యూల్‌పై ఏదీ తేల్చకుండా అర్ధంతరంగా వుుగిసింది. గురువారం కూడా వుుచ్చటగా వుూడుసార్లు వారుుదా పడి చివరకు తొలి విడత శీతాకాల సవూవేశాలకు సుదీర్ఘ సెలవులు ప్రకటించారు. శాసనసభ చరిత్రలో ఎజెండా కానీ నిర్దిష్ట షెడ్యూల్ కూడా లేకుండా సవూవేశాలు వారుుదా పడడం ఇదే ప్రథవుం. శాసన మండలిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉండగా, బుధవారం కొద్దిసేపు ముఖ్యమంత్రి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement