అవిశ్వాస తీర్మానం పెడతామనడం బాధాకరం | No-confidence motion is painful : Kaluva Srinivasulu | Sakshi
Sakshi News home page

అవిశ్వాస తీర్మానం పెడతామనడం బాధాకరం

Published Tue, Aug 26 2014 4:18 PM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM

కాలవ శ్రీనివాసులు - Sakshi

కాలవ శ్రీనివాసులు

హైదరాబాద్: ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి అనడం బాధాకరం అని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. శాసనసభలో జగన్‌ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

జగన్‌కు స్పీకర్‌  అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెడతామనడం బాధాకరం అన్నారు. జగన్‌ సభాసాంప్రదాయాలు పాటించడంలేదన్నారు. జగన్‌ సభను తన కనుసన్నలలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని కాలువ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement