అంధకారంలో 5 గ్రామాలు | no-electric-services in 5 villages | Sakshi
Sakshi News home page

అంధకారంలో 5 గ్రామాలు

Published Sun, May 24 2015 8:28 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

no-electric-services in 5 villages

ప్రకాశం: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెగపూడిలో ఈదురుగాలుల దాటికి 5 గ్రామాల్లో అంధకారం నెలకొంది. వెలగపూడి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దీంతో 5 గ్రామాలు శనివారం అర్ధరాత్రినుంచి అంధకారంలోనే ఉండాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement