లగడపాటికి అపాయింట్మెంట్ ఇవ్వని స్పీకర్ | No Speaker Meira Kumar appointment for lagadapati rajagopal | Sakshi
Sakshi News home page

లగడపాటికి అపాయింట్మెంట్ ఇవ్వని స్పీకర్

Published Thu, Oct 17 2013 2:42 PM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

No Speaker Meira Kumar appointment for lagadapati rajagopal

న్యూఢిల్లీ : రాజీమానా ఆమోదం కోసం విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. లగడపాటి గురువారం స్పీకర్ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు స్పీకర్ మీరాకుమార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని,లోక్సభ సెక్రటరీ జనరల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా ఆమోదించకపోతే నిరసనకు దిగుతానని లగడపాటి ....లోక్సభ సెక్రటరీ జనరల్కు తెలిపినట్లు సమాచారం. గతంలో కూడా లగడపాటి రాజగోపాల్ ...మీరాకుమార్ ను కలిసేందుకు ప్రయత్నించగా.... అప్పట్లో ఆమె అందుబాటులో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement