సస్పెన్షన్ ఎత్తి వేయండి: లగడపాటి, సబ్బం | Lagadapati Rajagopal, Sabbam Hari write letter to speaker Meira kumar | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్ ఎత్తి వేయండి: లగడపాటి, సబ్బం

Published Fri, Feb 14 2014 8:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

Lagadapati Rajagopal, Sabbam Hari write letter to speaker Meira kumar

తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని విజయవాడు ఎంపీ లగడపాటి రాజగోపాల్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను డిమాండ్ చేశారు. శుక్రవారం మీరాకుమార్కు ఆ ఇద్దరు ఎంపీలు ఈ మేరకు లేఖలు రాశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ లోక్సభ వెల్లోకి 100 మంది ఎంపీలు దూసుకొస్తే మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేశారని వారు ఆరోపించారు. ఇది పక్షపాత ధోరణి కాదా అని వారు రాసిన లేఖలో స్పీకర్ మీరా కుమార్ను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement