మునిసిపాలిటీల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతోంది.
మునిసిపాలిటీల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత ఎన్నికలు జరిగే 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోని వార్డులు, డివిజన్లకు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. వీటికి సంబంధించిన షెడ్యూలు ఇలా ఉంది..
మార్చి 10: నామినేషన్ల స్వీకరణ
మార్చి 13: నగర పాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువు
మార్చి 14: మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు గడవు
మార్చి 15: నామినేషన్ల పరిశీలన
మార్చి 18: నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 30: పోలింగ్
ఏప్రిల్ 2: ఎన్నికల ఫలితాల ప్రకటన