పన్ను బకాయిదారులపై కఠిన చర్యలు | notice issue on Tax evasion guntakal | Sakshi
Sakshi News home page

పన్ను బకాయిదారులపై కఠిన చర్యలు

Published Tue, Mar 24 2015 11:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

notice issue on Tax evasion guntakal

గుంతకల్: అనంతపురం జిల్లాలో ఆస్తి పన్నులు చెల్లించని వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని గుంతకల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించని వారి ఆస్తులను అధికారులు సీజ్ చేస్తున్నారు. ధర్మవరం గేటు సమీపంలోని ఓ మిల్క్ డెయిరీలో సామగ్రిని తరలించి సీజ్ చేశారు. కమిషనర్ భాగ్యలక్ష్మి, ఆర్వో నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement